Sai Mohan Ubbana
‘శశివదనే’ లవ్‌స్టోరీ.. ట్రైలర్ విడుదల
‘పలాస 1978’ చిత్రంతో ఆకట్టుకున్న రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా, కోమలీ ప్రసాద్ కథానాయికగా రూపొందుతున్న చిత్రం ‘శశివదనే’. ఇటీవలే ‘హిట్-3’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కోమలీ ప్రసాద్ ఈ సినిమాలో నటిస్తుంది. ...






