Sabbaravam
ఏపీలో ఘోరం.. ఆరు నెలల గర్భిణీ దారుణ హత్య
By TF Admin
—
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అనకాపల్లి (Anakapalli) జిల్లాలో తాజాగా జరిగిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. విశాఖ శివారు ప్రాంతంలో సరుగుడు తోటలో సగం కాలిపోయిన ...