Sabarimala
మకరజ్యోతి దర్శనం.. భక్తుల హర్షం
By TF Admin
—
శబరిమలలో మరోసారి మకరజ్యోతి భక్తులకు దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో వెలసిన ఈ మకరజ్యోతి దేశవ్యాప్తంగా భక్తులను కట్టిపడేసింది. జ్యోతి దర్శనమైన వెంటనే అయ్యప్ప స్వామి నామస్మరణ భక్తుల నుంచి మార్మోగింది – ...