Rupee Symbol Controversy

తమిళనాడు సంచలన నిర్ణయం.. రూపాయి చిహ్నం మార్పు

తమిళనాడు సంచలన నిర్ణయం.. రూపాయి చిహ్నం మార్పు

తమిళనాడులో త్రిభాషా విధానంపై వివాదం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. డీఎంకే ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) ప్రకారం హిందీని మూడో భాషగా తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్రం కోరుతోంది. ...