Rule of Law

నిందితుల‌ను రోడ్డుపై న‌డిపిస్తారా..? పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

నిందితుల‌ను రోడ్డుపై న‌డిపిస్తారా..? పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

నిందితులను నడి రోడ్డుపై నడిపిస్తూ, బహిరంగ ప్ర‌దేశాల్లో తిప్పుతూ అవమానించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (PIL)పై ...