Rohit Sharma
గుడ్ న్యూస్.. శ్రీలంకతో సిరీస్‌కు బీసీసీఐ ప్లాన్!
దౌత్యపరమైన కారణాలతో భారత్-బంగ్లాదేశ్ (India-Bangladesh) సిరీస్ (Series) వాయిదా (Postponed) పడటంతో, ఆగస్టులో టీమిండియా ఖాళీగా ఉండనుంది. ఈ ఖాళీని పూడ్చేందుకు బీసీసీఐ (BCCI) శ్రీలంక క్రికెట్ బోర్డు (Sri Lanka Cricket ...
లారా, రోహిత్ రికార్డులపై పంత్ కన్ను.. బద్దలుకొట్టేనా?
భారత యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) టెస్ట్ క్రికెట్ (Test Cricket)లో తన విధ్వంసకర బ్యాటింగ్ (Batting)తో రికార్డుల (Records) వేట కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా సిక్సర్లు కొట్టడంలో అతను ...
సచిన్ స్థానాన్ని గిల్ భర్తీ చేస్తాడు – ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
ఇంగ్లాండ్ (England)లో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ (Five Test Match)ల సిరీస్‌లో టీమ్‌ఇండియా (Team India) ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో ...
రోహిత్ సరసన స్మృతి మంధాన.. అరుదైన రికార్డు
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారతీయ ప్లేయర్‌ల జాబితాలో ఆమె స్థానం ...
ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూపులు: ధోనీ, కోహ్లీ వన్డేలకు బ్రేక్?
టీమిండియా (Team India)కు చిరస్మరణీయ విజయాలను అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ల (Test Formats) నుంచి రిటైర్ (Retired) అయ్యారు. ...
‘‘ఆ రాత్రి నిద్రే పట్టలేదు.. ఏవేవో ఆలోచనలు’’
టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) 2024 ఫైనల్‌కు ముందు రాత్రి తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వెల్లడించాడు. దక్షిణాఫ్రికా (South Africa)తో ...
గంభీర్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. గంభీర్ నాయకత్వంలో భారత జట్టు బలపడుతుందని ఆశించినప్పటికీ, ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఎదురైన తాజా ఓటమి ఆ ...
హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు! ఒకే వ్యక్తికి 880
భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆగస్టు 17 నుండి 31 వరకు బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. అక్టోబర్ ...
రోహిత్ శర్మ కోపం.. షాకింగ్ విషయం బయటపెట్టిన గబ్బర్!
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఆటోబయోగ్రఫీ ‘ది వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్’లో తన వ్యక్తిగత జీవితంలోని విశేషాలను వెల్లడించాడు. ఈ క్రమంలో టీమిండియా ప్రస్తుత కెప్టెన్ ...
రాజకీయాలపై ఆసక్తి లేదు..ఆ పదవికి మాత్రం సిద్ధం..
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని స్పష్టం చేసిన దాదా, క్రికెట్‌తో బిజీగా ఉండటం ...