Rocket Launch Failure

ఎలోన్ మస్క్‌కు షాక్‌.. స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ పేలుడు

మస్క్‌కు షాక్‌.. స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ పేలుడు

అంతరిక్ష ప‌రిశోధ‌న రంగంలో అడుగుపెట్టిన ఎలన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్పేస్‌ఎక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం దారుణంగా విఫలమైంది. టెక్సాస్‌లో గురువారం సాయంత్రం 5:30 గంటలకు ప్రయోగించిన ...