RMP Doctor Giridhar
అర్ధరాత్రి ఆర్ఎంపీ వైద్యుడిపై జనసేన కార్యకర్తల దాడి.. బందరులో హైటెన్షన్
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్‌ను విమర్శించినందుకు ఆర్ఎంపీ వైద్యుడు పోతుమూడి గిరిధర్ కుమార్ ఇంటిపై 100 మందికి పైగా జనసేన కార్యకర్త పెద్ద ఎత్తున దాడి చేశారు. తాళ్లపాలెం ...