river overflow

అంబేద్కర్ కోనసీమలో వరద ఉధృతి

కోనసీమలో వరద ఉధృతి.. రాకపోకలకు అంతరాయం

అంబేద్కర్‌ (Ambedkar) కోనసీమ (Konaseema) జిల్లాలో వరద (Flood) ఉధృతి (Intensity) తీవ్రంగా పెరిగింది. వైనతేయ, వశిష్ట, గౌతమీ, వృద్ధ గౌతమి వంటి ముఖ్య నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు ...