Richest Bollywood Actress
దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్.. ఈమె ఎవరో తెలుసా?
సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్ల సంపాదన, ఆస్తులు తక్కువగా ఉంటాయని భావించేవారు. కానీ, బాలీవుడ్ నటి జూహీ చావ్లా అందరి అంచనాలను మించి, తానేంటో నిరూపించారు. తాజాగా విడుదలైన హురున్ ఇండియా 2024 ...