Revathi Remand
మహిళా జర్నలిస్ట్ రేవతికి రిమాండ్.. సంచలనం రేపుతున్న కేసు
తెలంగాణలో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన ఘటనలో, మహిళా జర్నలిస్ట్ రేవతికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో ఆమెను పోలీసులు ...