Revanth Reddy
కీలక ఒప్పందం.. తెలంగాణలో యూనిలీవర్ పెట్టుబడులు
దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనిలీవర్ గ్లోబల్ సీఈవోతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యూనిలీవర్, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తాజాగా, ...
రేవంత్ ప్రజాపాలనపై హరీశ్‌రావు సెటైర్లు
తెలంగాణలో ఇటీవల జరిగిన ఓ సంఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టును ఖండిస్తూ ‘ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన’ అని వ్యాఖ్యానించారు. తన స్వస్థలమైన నాగర్ ...
సింగపూర్ పర్యటన ముగిసింది.. దావోస్‌కు రేవంత్ బృందం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రెండు రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్‌లోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో ముఖాముఖీ సమావేశమయ్యారు. ...
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలుపై బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జంగ్ సైరన్ పేరుతో బీఆర్ఎస్ రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమం ...
పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందం విదేశీ పర్యటన కోసం సింగపూర్ చేరుకుంది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ...
కాంగ్రెస్ గ్యారంటీలతో ఢిల్లీ ఓటర్లను ఆకర్షిస్తోన్న రేవంత్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకర్షణకు కొత్త గ్యారంటీలతో ముందుకొచ్చింది. ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ, ఉచిత రేషన్ వంటి హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ సందర్భంగా ...
ప్రభుత్వం, ప్రతిపక్షం సమన్వయంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో జరిగిన మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకావిష్కరణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షం, పాలక పక్షం కలిసి ...
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. సీఐఐ సదస్సులో సీఎం రేవంత్
హైదరాబాద్ హైటెక్ సిటీలోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరై కీలక ప్రసంగం చేశారు. సీఎం మాట్లాడుతూ.. ఉద్యోగ ...
రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు తిరుమల తిరుపతిని సందర్శించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శించుకోనున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా ఇప్పటికే టీటీడీ ...
రేవంత్ కీలక నిర్ణయం.. ఆ ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాని పేరు
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరంఘర్ ఫ్లైఓవర్‌కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించారు రేవంత్. ఈ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. 4 ...