Revanth Government

ఆ షాప్ ఖాళీ చేయాల్సిందే.. తలసానికి ఊహించని షాక్!

ఆ షాప్ ఖాళీ చేయాల్సిందే.. తలసానికి ఊహించని షాక్!

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరిన తర్వాత బీఆర్ఎస్ (BRS) నేతలపై దృష్టిసారించింది. గ‌త ప‌దేళ్ల‌లో జ‌రిగిన వ్య‌వ‌హారాల‌ను రేవంత్ సర్కార్ (Revanth Government) నిశితంగా ప‌రిశీలిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, ...