Returning Officer
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సెక్టార్ల వారీగా పోలింగ్ బూత్‌లను విభజించి, వాటికి అవసరమైన సామగ్రి (ఎక్విప్మెంట్) పంపిణీని చేపట్టింది. ...






