Retirement News

రోహిత్ శర్మపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

రోహిత్ శర్మపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం కెప్టెన్సీ, బ్యాటింగ్‌లో కష్టాలను ఎదుర్కొంటున్న రోహిత్ శర్మపై రిటైర్మెంట్ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, హిట్ మ్యాన్ భవిష్యత్‌పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ...