Respiratory Illness
చైనాను వణికిస్తోన్న మరో వైరస్.. మరో కోవిడ్ లాంటిదేనా?
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మిగిల్చిన బాధలను ఇంకా మరువకముందే.. ఇప్పుడు మరో కొత్త వైరస్ చైనాలో కలకలం సృష్టిస్తోంది. కోవిడ్‌కు మూలమైన చైనా దేశంలోనే మరో వైరస్ జనాన్ని భయపెడుతోంది. చైనాలోని ...