Religious Institutions
బీఆర్ నాయుడే ఒప్పుకున్నాడు.. కేసులు పెట్టండి – భూమన
టీటీడీ (TTD) గోశాల (Cow Shelter) వ్యవహారంపై వివాదం మళ్లీ రగిలింది. గత ఏప్రిల్‌లో గోశాల గురించి వ్యాఖ్యలు చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy)పై ఇటీవల ...






