Relief Camps
‘ప్రాణనష్టం జరగొద్దని ఆదేశించా’ – సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను వణికించిన మొంథా తుఫాన్ (Montha Cyclone) ప్రభావాన్ని ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్వయంగా పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా కోనసీమ, గోదావరి, ప్రకాశం ...






