Reliance Foundation
రిలయన్స్ స్కాలర్షిప్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్రతిభ
రిలయన్స్ ఫౌండేషన్ 2022లో ప్రారంభించిన అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఉన్నత విద్యలో మెరుగైన అవకాశాలను అందించడంలో మైలురాయి అయింది. ధీరుబాయి అంబానీ 90వ జయంతి సందర్భంగా ముఖేష్ అంబానీ సతీమణి ...






