Reliance Communications
ఈడీ విచారణకు హాజరైన అంబానీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) ఎదుట విచారణకు హాజరయ్యారు. రూ. 17,000 కోట్ల బ్యాంక్ లోన్ మోసం కేసుతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై ప్రివెన్షన్ ...






