Re-release record

'బాహుబలి' రీ-రిలీజ్.. ప్రభాస్ మరో రికార్డు సృష్టిస్తారా?

‘బాహుబలి’ రీ-రిలీజ్.. ప్రభాస్ మరో రికార్డు సృష్టిస్తారా?

పాన్ ఇండియా (Pan India) స్టార్(Star) ప్రభాస్ రికార్డులకు మరోసారి సిద్ధమవుతున్నాడు. భారతీయ సినిమా గతిని మార్చిన ‘బాహుబలి'(Baahubali)విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ అక్టోబర్ 31న సినిమాను తిరిగి విడుదల చేయనున్నారు. ...