RDT Crisis
ఆర్డీటీ సంస్థకు ఆపద.. చొరవ చూపించేవారేరీ..?
ఐదున్నర దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌కు ఆపదొచ్చింది. 1969 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి అత్యంత ...