Rayudu murder latest updates
డ్రైవర్ రాయుడు హత్య కేసు.. కూటమి నేతలకు బిగుస్తున్న ఉచ్చు!!
జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్‌చార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసు మరోసారి సంచలనంగా మారింది. ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవాలనే ఆత్రుత, తన గెలుపు కోసం మిత్రపక్ష నేతను తన గుప్పెట్లో ...






