Ration Reforms
నేటి నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
కూటమి ప్రభుత్వం (Coalition Government) నేడు రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇకపై పాత రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక సాంకేతికతతో కూడిన ...