Rajya Sabha Debate
‘అమరావతికి కాదు.. దోపిడీకి వ్యతిరేకం’
By Telugu Feed
—
అమరావతికి (Amaravati) వైసీపీ (YSRCP) వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో జరుగుతున్న దోపిడీకి, రైతులకు (Farmers) జరుగుతున్న అన్యాయానికి మాత్రమే వ్యతిరేకమని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ...






