Rajireddy Death
కాంగ్రెస్‌కు తీరని లోటు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఉప్పల్ (Uppal) నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా (MLA) సేవలందించిన బండారి రాజిరెడ్డి (Bandari Rajireddy) (80) గురువారం ఉదయం హైదరాబాద్ (Hyderabad) హబ్సిగూడ (Habsiguda)లోని తన నివాసంలో కన్నుమూశారు (Passed Away). కొంతకాలంగా అనారోగ్యంతో ...






