Rajasthan borewell rescue
10 రోజుల తర్వాత బోరుబావి నుంచి సురక్షితంగా..
రాజస్థాన్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు యావత్ దేశంలోనే సంచలనంగా నిలిచింది. 700 అడుగుల బోరుబావిలో పడిన మూడు సంవత్సరాల చేతన అనే బాలికను 10 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ...