RajaSaab Release Date
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘రాజాసాబ్’ రిలీజ్ మళ్లీ వాయిదా!
‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన ప్రతి సినిమాపై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆయన తాజా చిత్రం ‘రాజాసాబ్’ కూడా ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసింది. మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ ...