Railway Food Issue
వందేభారత్ భోజనంలో షాక్.. పెరుగులో పురుగులు, భారీ జరిమానా
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహార నాణ్యతపై సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పాట్నా నుంచి టాటానగర్‌కు వెళ్తున్న ప్రయాణికుడికి వడ్డించిన పెరుగులో పురుగులు కనిపించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటనపై రైల్వే శాఖ ...






