Rahul Gandhi Speech
ఎన్నికల్లో చీటింగ్‌పై పక్కా ఆధారాలు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ నగరంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన న్యాయ సదస్సులో, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారీగా చీటింగ్ జరిగిందని ఆరోపిస్తూ, తన దగ్గర ...