RaashiKhanna

ఆ హీరో సినిమా ఆఫర్‌ను తిరస్కరించిన రాశి ఖన్నా.. ఎందుకంటే..

ఆ హీరో సినిమా ఆఫర్‌ను తిరస్కరించిన రాశిఖన్నా.. ఎందుకంటే..

రాశి ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ప్రస్తుతం బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. అయితే, తెలుగులో అవకాశాలు తగ్గుతున్నాయి అనుకుంటున్న సమయంలోనే, ఆమెకు ఆసక్తికరమైన ఆఫర్లు ...