Raashi Khanna injury
రాశీ ఖన్నాకు గాయాలు.. ఫోటోలు వైరల్
By TF Admin
—
అందం, అభినయంతో టాలీవుడ్‌లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. హీరోయిన్ రాశీ ఖన్నాకు (Raashi Khanna) సంబంధించి వార్త ఒకటి అభిమానులను షాక్‌కు గురిచేసింది. రాశీకి రక్త గాయాలు ...