R5 Zone
అమరావతిలో పేదలు ఉండొద్దా..? జగన్ ఇచ్చిన 50 వేల పట్టాలు రద్దు
అమరావతికి సంబంధించిన సీఆర్డీఏ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసిన ఆర్-5 (R5) జోన్‌ను రద్దు చేయాలని ...






