Question
రిపోర్టర్ క్వశ్చన్‌కు విజయసాయిరెడ్డి కౌంటర్..
రాజసభ సభ్యత్వానికి రాజీనామా అనంతరం విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం, ఎంపీ (MP) పదవికి రాజీనామా పూర్తిగా తన వ్యక్తిగతం అని తెలిపిన విజయసాయిరెడ్డి ...
మంత్రి సత్యకుమార్‌కు నిరసన సెగ.. విద్యార్థుల తల్లిదండ్రుల అసహనం
గుంటూరు మెడికల్ కాలేజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు నిరసన సెగ తగిలింది. పీజీ కౌన్సిలింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కౌన్సిలింగ్‌లో లోపాలు ఉన్నట్లు ...







