PV Sindhu Wedding
నేడు పీవీ సింధు వివాహం.. ఎక్కడంటే..
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ జంట వివాహం ...