Punnami Ghat Land Dispute
‘ఆవకాయ్ అమరావతి’ ఈవెంట్‌కి బిగ్ షాక్
విజయవాడ (Vijayawada) పున్నమిఘాట్‌లో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు టూరిజం శాఖ (Tourism Department) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఆవకాయ్ అమరావతి’ (Aavakaay Amaravati) కార్యక్రమానికి బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వం ...






