Pune
హైవేపై వోల్వో బస్సులో మంటలు.. ప్రాణభయంతో కిందకు దూకిన ప్రయాణికులు
పూణె-బెంగళూరు హైవే (Pune-Bengaluru Highway)పై ఘోర ప్రమాదం జరిగింది. వోల్వో బస్సు (Volvo Bus)లో ఒక్కసారిగా మంటలు (Fire) చెలరేగాయి, దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనలో ప్రాణ భయంతో కిందకు దూకేశారు. మహారాష్ట్ర ...