Pulivendula Tension

పులివెందులలో కాల్పులు.. వైసీపీ నేతలపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం!

పులివెందులలో కాల్పులు.. వైసీపీ నేతలపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం!

—

పులివెందులలో నామినేషన్ల దాఖలు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన వైసీపీ కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ...