Public Holiday

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి కార‌ణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెల‌వు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ...