Public Gathering

పవన్ పర్యటనలో అపశృతి.. బాలిక‌కు అస్వ‌స్థ‌త‌

పవన్ పర్యటనలో అపశృతి.. బాలిక‌కు అస్వ‌స్థ‌త‌

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృష్ణాజిల్లాలో పర్యటిస్తూ అపశృతి చోటుచేసుకుంది. గొడవర్రులో రోడ్డు పరిశీలన కోసం డిప్యూటీ సీఎం ప‌వ‌న్ వెళ్లారు. ఈ వార్త తెలుసుకున్న ఆయ‌న అభిమానులు పెద్ద సంఖ్యలో ...