Public Discontent
ఏపీ బడ్జెట్.. పైసా కేటాయింపులు లేని కీలక హామీలివే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3.22 కోట్లతో అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సూపర్ సిక్స్ పథకాలకు అగ్రతాంబూలం అని కూటమి సర్కార్ చెబుతున్నప్పటికీ, బడ్జెట్‌లో కీలక అంశాలను చంద్రబాబు ప్రభుత్వం మరిచిపోయింది. ఎన్నికల ప్రచార ...