Psychiatric Patients
ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్‌పాయిజన్.. ఒకరు మృతి, 30 మందికి తీవ్ర అస్వస్థత
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మానసిక రోగుల ఆసుపత్రిలో (Erragadda Mental Hospital) విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఆసుపత్రిలో వడ్డించిన భోజనం తిన్న తర్వాత దాదాపు 30 మందికి పైగా మానసిక ...