Press Meet Controversy
ఏపీలో ప్రెస్‌మీట్ పెట్టే స్వేచ్ఛ కూడా లేదు – జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో జూ.ఎన్టీఆర్ (Jr. NTR), ఆయన ఫ్యాన్స్ (Fans)కు ఎదురవుతున్న చేదు అనుభవాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏపీ(AP)లో ఎక్కడా ప్రెస్‌మీట్ (Press Meet) పెట్టనివ్వకపోవడంతో జూ.ఎన్టీఆర్ అభిమానులు తెలంగాణ ...