Prashanth Varma
బాలయ్య వారసుడి ఎంట్రీ ఎప్పుడు? మోక్షజ్ఞపై ఉత్కంఠ!
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంట్రీ ఏదైనా ఉంది అంటే అది బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ అనే చెప్పాలి. కొన్నేళ్లుగా పలువురు దర్శకుల పేర్లు వినిపించినా, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నా ...






