PPP Model
TDP’s venomous propaganda on Medical Colleges
YS Jagan’s Vision: One College in Every District YSRCP under Y.S. Jagan Mohan Reddy launched a historic plan to establish 17 government medical colleges, ...
YS Jagan’s Vision: One College in Every District YSRCP under Y.S. Jagan Mohan Reddy launched a historic plan to establish 17 government medical colleges, ...
హోంమంత్రి నియోజకవర్గంలో రైతుల పాట్లు..
పాయకరావుపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు. ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు పీఏసీఎస్ వద్ద రైతుల పడిగాపులు.
లేబర్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
విజయవాడ లేబర్ ఆఫీసును ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు. - ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్
కర్నూలులో ఉల్లి రైతు ఆత్మహత్య.
ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు మనస్తాపం. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల నిరసన
కంచాలతో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన కార్మికులు. తక్షణమే జీతాలు చెల్లించాలని కార్మికుల డిమాండ్
ప్రభుత్వంపై భగ్గుమన్న ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ
అనంతపురంలో రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ కి నిధులు నిలిపివేతపై ఫైర్. కలెక్టరేట్ ముట్టడి. చంద్రబాబు, పవన్, లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు
మార్కెట్లో పతనమైన టమాటా ధరలు..
తిరుపతి మదనపల్లి మార్కెట్ లో కిలో టమాటా కేవలం 5 రూపాయలే. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్న టమాటా రైతులు
విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికుల నిరసన
అడ్మిషన్ బిల్డింగ్ దగ్గర కంచాలతో నిరసన ప్రదర్శన. సీఐటీయూ ఆధ్వర్యంలో మహిళల ఆందోళన-బకాయిపడ్డ జీతాలు చెల్లించాలని డిమాండ్
జమ్మలమడుగులో లారీ బీభత్సం
ఒక్కసారిగా గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ. గొర్రెల కాపరితో పాటు 20 గొర్రెలు మృతి. మరొకరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
కోస్తా జిల్లాలకు భారీ వర్షసూచన. ఏపీలోని 7 జిల్లాలకు ఎల్లో అలెర్ట్. అల్లూరి, ఏలూరు, ప.గో., ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఢిల్లీలో ఏపీ విద్యార్థి దారుణ హత్య
పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన దీపక్ కుమార్. దీపక్ కుమార్ ను కాల్చి చంపిన తోటి స్నేహితుడు దేవాంశ్. తలకు బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే మృతి
Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved