Power Subsidy

బిహార్‌లో ఎన్నిక‌ల వ‌రాలు.. ఉచిత విద్యుత్‌ ప్రకటన

బిహార్‌లో ఎన్నిక‌ల వ‌రాలు.. ఉచిత విద్యుత్‌ ప్రకటన

బిహార్‌లో ఎన్నికల వేళ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు మరో కీలక వ‌రాన్ని ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రతి కుటుంబానికి నెలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు. ...