Power Cut Controversy

దుర్గమ్మ గుడికి ప‌వ‌ర్ క‌ట్‌.. APCPDCL భారీ షాక్

దుర్గమ్మ గుడికి ప‌వ‌ర్ క‌ట్‌.. APCPDCL భారీ షాక్

విజయవాడ (Vijayawada)లోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయానికి (Kanaka Durga Temple) ఏపీసీపీడీసీఎల్ (APCPDCL) భారీ షాక్ ఇచ్చింది. విద్యుత్ బిల్లుల బకాయిల (Electricity Bill Dues) పేరుతో దుర్గగుడికి విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ...