Poor Medical Care
మంత్రి ఇలాకాలో దారుణం.. కల్తీ ఆహారం తిని 70 మంది బాలికలకు అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ప్రభుత్వ బాలిక హాస్టల్స్ (Government Girl Hostel)లో వరుస సంఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మొన్న అనకాపల్లి (Anakapalli)లో భోజనం (Food)లో బొద్దింక (Cockroach), నిన్న శ్రీకాళహస్తి (Srikalahasti)లో ఉప్మా ...






