Political Updates
పని చేస్తుందెవరో, యాక్టింగ్ చేసేదెవరో నాకు అన్నీ తెలుసు – మీనాక్షి నటరాజన్
తెలంగాణలో గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతల పనితీరు నివేదికలు అందించినా, అందించకపోయినా ...
పవన్ కాన్వాయ్‌లో ప్రమాదం.. వ్యక్తికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. పవన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఓ వ్యక్తం తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం కాన్వాయ్ ప్రమాదానికి సంబంధించిన వీడియో ...
పోసానికి తీవ్ర అస్వస్థత.. రాజంపేట నుంచి కడపకు తరలింపు
నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల అరెస్టై కోర్టు ఆదేశాల మేరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న పోసానికి నిన్న రాత్రి ఛాతి ...
అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. వైసీపీ సభ్యులతో పాటు వైఎస్ జగన్ సభకు హాజరయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి అని వైసీపీ సభ్యులు డిమాండ్ ...
జైల్‌లో వంశీని పరామర్శించిన వైఎస్ జగన్
విజయవాడ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ములాఖత్ అయ్యారు. జైల్‌లో ఉన్న వంశీని పరామర్శించిన వైఎస్ జగన్, ...
బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందే.. – పవన్ డిమాండ్
తిరుపతి ఘటనపై భక్తులకు క్షమాపణలు చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టీటీడీ పాలక మండలి, అధికారులపై తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం మండలం కుమారపురంలో శ్రీకృష్ణ ఆలయం వద్ద ...
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్ పదవుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి గవర్నర్ల బదిలీ, కొత్త నియామకాలపై అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ...
ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు ముందుంది.. – జగన్ కీలక వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రమవుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చక పోవడంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుందని వైసీపీ అధినేత, మాజీ ...