Political Turmoil

మణిపూర్ CM ఇంటి సమీపంలో బాంబు కలకలం

మణిపూర్ CM ఇంటి సమీపంలో బాంబు కలకలం

మణిపూర్ రాష్ట్రంలో కుకీ-మైటీ జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో పరిస్థితి తీవ్రంగా మారింది. తాజాగా, మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసం సమీపంలో మోర్టార్ బాంబు కనిపించ‌డం రాష్ట్రంలో మరింత కలకలం సృష్టించింది. ...